Abdul Mujeeb Shaik | Founder Of Allika | More Profits Handwoven Products from Water Hyacinth | Yuva

మీకు గుర్రపు డెక్క గురించి తెలుసా..? దానితో లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చని ఎప్పుడైనా అనుకున్నారా…? సహజంగా ఈ మొక్క అంటే ఎందుకు పనికి రాని కలుపు మొక్కగా భావిస్తారు. కాని ఆ యువకుడు వినూత్నంగా ఆలోచించి ఇదే మొక్కతో వ్యాపారం చేస్తున్నాడు. లక్షలో ఆదాయం సంపాదించడంతో పాటు అనేక మంది మహిళలకు ఉపాధిని కల్పిస్తున్నాడు. ఇంతకీ ఎవరా యువకుడు…? ఏంటి అతను చేస్తున్న వ్యాపారం. పనికి రాని మొక్కతో లక్షల్లో సంపాదన ఎలా ఆర్జిస్తున్నాడో ఈ కథనంలో చూద్దాం

Address

Email

My wishlist

Product Product name Price Stock status
No products added to the wishlist
0
    0
    Your Cart
    Your cart is empty